Search blog.co.uk

అవినీతి అగ్ని లో సమిథలు! Fly Over Bridge Ruins? kavita-14.

by ramrali @ 2007-09-27 - 14:23:19

శ్రీశ్రీ గారికి క్షమాపణలతో ఈ పేరడీ!:- ఫ్లై ఓవర్ బ్రిడ్జి కూలిన సందర్భంగా:-
అవినీతి అగ్ని లో సమిథలు!
నేను సైతం నేను సైతం
ప్రపంచ అవినీతి అగ్నిలో
ఒక నిప్పు కణిక నయ్యాను.
నేను సైతం నేను సైతం
ఫ్లై ఓవర్ బ్రిడ్జిలోని
సిమెంటులో కలిసిన ఒక
ఇసుక రేణువయ్యాను
నేను సైతం నేను సైతం
ఫ్లై ఓవర్ బ్రిడ్జిలోని
ఇనుప స్థంభ మయ్యాను
నేను సైతం నేను సైతం
కాంట్రాక్టరు జేబు నింపాను
నేను సైతం నేను సైతం
ఉద్యోగుల నోళ్లు తడిపాను
నేను సైతం నేను సైతం
నేతల బొజ్జలు పెంచాను
నేను సైతం నేను సైతం
అవినీతిని అందల మెక్కించాను
నేను సైతం నేను సైతం
నిండు ప్రాణుల ఉసురు తీశాను
నేను సైతం నేను సైతం
ప్రపంచ అవినీతి అగ్నిలో
ఒక నిప్పు కణిక నయ్యాను.
నేను సైతం నేను సైతం
కలియుగ ధర్మానికి
ఆదర్శ అవినీతి మార్గాన్ని చూపాను
నేను సైతం నేను సైతం
స్వార్థమే పరమార్థ మన్నాను!!
స్వార్థమే పరమార్థ మన్నాను!!


 
 

Trackback address for this post:

authimage

Comments, Trackbacks:

No Comments/Trackbacks for this post yet...

Leave a comment :

Your email address will not be displayed on this site.
Your URL will be displayed.
Allowed XHTML tags: <!, p, ul, ol, li, dl, dt, dd, address, blockquote, ins, del, a, span, bdo, br, em, strong, dfn, code, samp, kdb, var, cite, abbr, acronym, q, sub, sup, tt, i, b, big, small, img>
URLs, email, AIM and ICQs will be converted automatically.
Options:
 
(Line breaks become <br />)
(Set cookies for name, email & url)
Validation code:
Please enter the above code here:
For protection from spambots (case-sensitive).

Footer

The content of this website belongs to a private person, blog.co.uk is not responsible for the content of this website.