Search blog.co.uk

మోహన ( వంశీ& మురళీ) కృష్ణ!!

by ramrali @ 2007-08-25 - 10:29:14

      Go to fullsize image                           Image Preview
మోహన ( వంశీ& మురళీ) కృష్ణ!!           Crawling Baby           Stroller 

నా స్వవిషయం ఇది!
నా కొడుకుకి కొడుకు పుట్టినప్పుడు మా అబ్బాయి ఆకొడుక్కి.. ...
నా పేరే పెట్టాడు! అంటే..
నా పేరు కలిపాడు- 'మోహన వంశీ కృష్ణ!'అని;
అప్పుడు నేను..
రాసుకున్న కవిత- కిష్టుడమ్మ! కిష్టుడు!!మా కిష్టుడు !!
మా ఊరి కిష్టుడు!మా ఇంటి కిష్టుడు!!
మా అందరి కిష్టుడు! మనందరి కిష్టుడు!!
మా కిష్టుడు !!
మా కిష్టుడు !! మాకు ఇష్టుడు!!
మనందరి కిష్టుడు ! మనం దరికీ ఇష్టుడు!!
ఇష్టుడమ్మ కిష్టుడు !ఇష్టుడమ్మ కిష్టుడు !!
మన కిష్టుడు!మనకిష్టుడు!!
మనందరి కిష్టుడు!! మనం దరికీ ఇష్టుడు!!" అదండీ పాట. .!!
ఆ తరవాత మా అబ్బాయికి మరో కొడుకు పుట్టాడు . వాడికి నా పేరే పెట్టటం జరిగింది
ఈ రెండో మనుమని పేరు.. మోహన మురళీ కృష్ణ!
వీడి మీద మళ్లీ మరో గేయం రాశాను.
అదేంటంటే-
మురళీ కన్నా! మురళీ కన్నా!!
మా మురళీ కన్నా! అందరికన్నా మిన్న !!
మనందరి కన్నా మిన్న!!
మన ఊరి వారందరి కన్నా మిన్న!!
మిన్నంటే మిన్నే!!
అన్నిటిలోనూ మిన్నే !!
ఎప్పుడూ మిన్నే!!


 
 

Trackback address for this post:

authimage

Comments, Trackbacks:

No Comments/Trackbacks for this post yet...

Leave a comment :

Your email address will not be displayed on this site.
Your URL will be displayed.
Allowed XHTML tags: <!, p, ul, ol, li, dl, dt, dd, address, blockquote, ins, del, a, span, bdo, br, em, strong, dfn, code, samp, kdb, var, cite, abbr, acronym, q, sub, sup, tt, i, b, big, small, img>
URLs, email, AIM and ICQs will be converted automatically.
Options:
 
(Line breaks become <br />)
(Set cookies for name, email & url)
Validation code:
Please enter the above code here:
For protection from spambots (case-sensitive).

Footer

The content of this website belongs to a private person, blog.co.uk is not responsible for the content of this website.