by ramrali
@ 2007-07-29 - 08:55:36
శివుడేం చెప్పాడు?!
ఏం చెప్పాడు శివుడు?ఏం చెప్పాడు??
వ్యధల హాలా హలాన్ని గొంతులో దాయ మన్నాడు
పెదవి దాటి బయటకు రానీకన్నాడు
గుండెల్లోకి దింపుకుని,
నీకు నీవు చావద్దన్నాడు.
'రాంరళి '













No Comments/Trackbacks for this post yet...